Devara Movie: ఎట్టకేలకు టీవీల్లోకి వచ్చేస్తున్న 'దేవర'.. కానీ ఈ ట్విస్ట్ ఏంది మామ!
5 months ago
6
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కిన ‘దేవర: పార్ట్ 1’ గత సంవత్సరం (2024) విడుదలై టాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ అందుకుంది. భారీ బడ్జెట్, విజువల్ గ్రాండ్యూర్, ఇమోషనల్ డ్రామా కలగలసిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మరో హైలైట్‌గా నిలిచింది.