Devara Movie | ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు

6 months ago 6
చిక్కడపల్లి RTC X రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ 35 MM థియేటర్ ఎదుట బాణాసంచా పేలుస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది, అందులో పెద్ద దేవర సినిమా ఫ్లెక్స్ దగ్ధమైంది. ప్రాణనష్టం లేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Read Entire Article