Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. అక్కడ ‘దేవర’ షో రద్దు, కారణం ఏంటంటే?

6 months ago 6
Devara Movie: దేవర మూవీ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించింది. టికెట్స్ లేకుండా థియేటర్‌లోని ప్రవేశించడమే కాకుండా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేశారు. దీంతో దేవర్ షోని నిలిపివేశారు.
Read Entire Article