Devara Movie: గత్తరలేపుతున్న 'దేవర' బిజినెస్.. ఒక్క నైజాంలోనే అన్ని కోట్లేంది సామీ..!

4 months ago 7
Devara Movie: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ఇండియాను ఆల్రెడీ దేవర ఫీవర్ కమ్మేసింది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మూడు పాటలు సినీ లవర్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.
Read Entire Article