Devara Movie: దేవర థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. బాబోయ్ ఆ బాలీవుడ్ సింగర్ పాడాడా..!

4 months ago 9
Devara Movie: రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్‌ల స్పీడ్ పెంచారు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి తారక్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక్క పోస్టర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న తారక్‌ను చూపించారు.
Read Entire Article