Devara Movie: బాబోయ్.. చుట్టమల్లే పాటకు ఇంత క్రేజ్ ఏంటిరా నాయనా..!
5 months ago
8
Chuttamalle Song: నాలుగు రోజుల కిందట రిలీజైన చుట్టమల్లే పాటకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ఇప్పుడు లూప్‌లో తెగ వింటున్నారు. అసలు పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ ఒకెత్తయితే.. శిల్పారావు వోకల్స్ మరో ఎత్తు.