Devara Movie: మండే టెస్ట్ పాస్ అయిన 'దేవర'.. 4వ రోజు ఊచకోత కలెక్షన్లు..!

6 months ago 12
Devara Movie: తిరుగులేని అంచనాల మధ్య రిలీజైన దేవరకు.. టాక్ మాత్రం కాస్త మిక్స్డ్ గానే వ్చింది. మరీ ఆహా, ఓహా అన్న రేంజ్‌లో సినిమా లేదు కానీ... ఎన్టీఆర్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్ బ్లాక్స్.. కొన్ని చోట్ల కొరటాల టేకింగ్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను బీభత్సంగా ఆకట్టుకున్నాయి.
Read Entire Article