Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!
4 months ago
6
Devara New Trailer: దేవర చిత్రం నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారని రూమర్లు బయటికి వచ్చాయి. సినిమా విడుదలకు ముందు దీన్ని తీసుకొచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారట. ఆ వివరాలు ఇవే..