Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..
4 months ago
6
Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై మంచి హైప్ ఉంది. ఈ ఈవెంట్‍కు అతిథులుగా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అథితిగా వస్తారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..