Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..
4 months ago
7
Devara Promotions: దేవర సినిమా ప్రమోషన్లను ముంబైలో జోరుగా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ హీరోయిన్‍తో కలిసి ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్.