Devara : దేవర మూవీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ఎన్టీఆర్ ఎనర్జీ, యాక్షన్ అంశాలతో రిలీజ్ ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. దేవర మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు.