Devara Review: ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ దేవరతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఎన్టీఆర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్‌కు కొరటాల శివ మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చాడా లేదా అన్నది దేవర మూవీ రివ్యూలో చూద్దాం..