Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్
5 months ago
8
Devara Second Single: దేవర నుంచి వచ్చిన రెండో పాట త్వరగా పాపులర్ అయింది. ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ పాట ట్యూన్ కాపీ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.