Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్
5 months ago
11
Devara Second Single: దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. శుక్రవారం (ఆగస్ట్ 2) ఈ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాంటిక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.