Devara Song: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసింది... ఏం సాంగ్‌రా బాబూ, మైండ్‌లో నుంచి పోవట్లే..!
5 months ago
8
Devara Song: మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న దేవర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ఫియర్ సాంగ్ సినీ లవర్స్‌లె మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.