Devara Trailer NTR: చేతికి కట్టుతీసేసిన ఎన్టీఆర్.. దేవర కోసం ముంబైకు స్టార్ హీరో
4 months ago
6
Devara Trailer - Jr NTR: దేవర సినిమా ప్రమోషన్ల కోసం ముంబై చేరుకున్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. ట్రైలర్ లాంచ్ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. అయితే, తన చేతికి కట్టుతీసేశారు ఎన్టీఆర్.