Devara Trailer Time: దేవర ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు.. మాస్ యాక్షన్ ట్రీట్ సిద్ధం!

4 months ago 7
Devara Trailer Release Date Time: దేవర సినిమా ట్రైలర్‌ విడుదలకు టైమ్ కూడా ఫిక్స్ అయింది. ఈ ట్రైలర్ యాక్షన్‍తో నిండిపోయి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఫీస్ట్ అంటూ మూవీ టీమ్ కూడా హింట్ ఇచ్చేసింది. దేవర ట్రైలర్ ఎప్పుడు రానుందంటే..
Read Entire Article