Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ యాక్షన్ విశ్వరూపం.. అదిరిపోయిన విజువల్స్: చూసేయండి

4 months ago 5
Devara Trailer Released: దేవర సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మోడ్‍లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. విజువల్స్ స్టన్నింగ్‍గా ఉన్నాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో అనిరుధ్ రవిచందర్ దుమ్మురేపారు. 
Read Entire Article