Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా?
6 months ago
6
Devara Twitter Review: దేవర రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా దేవరగా రాబోతున్నాడు. నేడు థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.