Koratala Siva About Devara Work Start: వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ చిత్రం దేవర ప్రమోషన్స్‌లో డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేవరపై మిక్స్‌డ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలో కొరటాల శివ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.