Devara: 'దేవర'కు లైన్ క్లియర్... పోటీ నుంచి తప్పుకున్న 'లక్కీ భాస్కర్'..!
5 months ago
5
Lucky Bhakar movie :ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గ్రటా ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచే ఈ సినిమా పై ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.