Devara: 'దేవర' స్పెషల్ పోస్టర్.. అరాచకానికి ఎన్టీఆర్ డెఫినేషన్‌లా ఉన్నాడు మామ..!

4 months ago 7
Devara Movie: సరిగ్గా నెల రోజుల్లో ఈ పాటికి దేవర విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది. అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్‌లు తగలబడటం మాత్రం పక్కా. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article