Devara: దేవరను ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఆ ఇద్దరు ఎవరో తెలుసా?
4 months ago
6
Devara: దేవర మూవీ విడుదలకు ఇంకా కొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దేవర ప్రమోషన్లలో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా మారాడు.