Devara: సముద్రంలో 'దేవర' కటౌట్.. ఓరినీ, ఇదెక్కడి మాస్ ప్రమోషన్లురా మావ..!

4 months ago 4
Devara: కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ ‘దేవర’.దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
Read Entire Article