Devisri Prasad Brother: దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ రైటర్‌గా కొక్కొరోకో అనే సినిమా చేస్తోన్నాడు. అంథాలజీగా తెరకెక్కుతోన్న ఈ మూవీని డైరెక్టర్ రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఒక్క రోజులో జరిగే కథ ఇదని సమాచారం. ఈ సినిమాలో నటిస్తోన్న యాక్టర్ల ఎవరన్నది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు.