‘Dhandoraa’ Team Celebrates International Women’s Day | ‘దండోరా’ మూవీ టీమ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్
3 hours ago
1
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ‘దండోరా’ సినిమా బృందం సందడి చేసింది. చిత్ర యూనిట్ లోని మహిళా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు..#shivaji #WomensDay #tollywood