Dhandoraa Titile Song: నవదీప్ ‘దండోరా’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌

4 months ago 11
నవదీప్, శివాజీ, బిందు మాధవి, రాహుల్‌ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘దండోరా’ (Dhandoraa). మురళీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ విడుదల చేశారు.
Read Entire Article