Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు.. ప్యాచప్ అవుతారనుకుంటే..!

1 year ago 37
తమిళ హీరో ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇటీవల వీరు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని గత వారం కోర్టు విచారణలో ఇద్దరూ చెప్పారు. దీంతో కోర్టు ఏకాభిప్రాయం ఆధారంగా తీర్పు ఇచ్చింది.
Read Entire Article