Dhanush: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' మూవీ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్..!
5 months ago
9
పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగులో కూడా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు ధనుష్. తెలుగులో ఈయనకు టైర్ 2 హీరోల రేంజ్ పాపులారిటీ ఉంది. అంతేకాదు.. ధనుష్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది.