Dharendra: ధర్మేంద్రను 'హీ-మ్యాన్' అని ఎందుకంటారో తెలుసా?
3 months ago
9
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. భారతీయ సినీ చరిత్రలో ఆయన పోషించిన పాత్రలు, సాధించిన విజయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆయనకు అభిమానులు ప్రేమగా ఇచ్చిన నిక్‌నేమ్ 'బాలీవుడ్ హీ-మ్యాన్'.