Dharmendra Deol: ధర్మేంద్ర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలిస్తే కళ్లు తిరుగుతాయ్..!

9 months ago 25
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ (Dharmendra Deol) 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Read Entire Article