Dharmendra: బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర మృతి..!

9 months ago 27
భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (Dharmendra Singh Deol) 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి.
Read Entire Article