Dhee Movie: మంచు విష్ణు 'ఢీ' మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
9 months ago
23
తెలుగు సినీ చరిత్రలో కామెడీ మరియు మాస్ ఎంటర్టైన్‌మెంట్‌కు మరో నిర్వచనంగా నిలిచిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన రోజునుంచి ప్రేక్షకులను నవ్విస్తూ.. ఉత్కంఠకు గురిచేస్తూ ఎమోషన్‌తో సరిగా దడిపిస్తూ దూసుకుపోయింది.