Dheekshith Shetty | I Hate You అంటే మంచి ఫీలింగ్స్ వస్తున్నాయి

3 months ago 12
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో హీరో దీక్షిత్ శెట్టి భావోద్వేగంగా మాట్లాడారు. రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, సినిమా విజయానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Entire Article