ది గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో దిక్షిత్ శెట్టి మాట్లాడారు. ఈ సినిమా తన కెరీర్‌లో చాలా స్పెషల్ అని తెలిపారు. దర్శకుడు, కో-ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి చాలా ప్రేమగా, ఎమోషన్‌తో చేసిన సినిమా అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో తప్పకుండా ఆస్వాదించాలని కోరారు.