Dhum Thakum Lyrical Song: శ్రీ నందు సైక్‌ సిద్ధార్థ.. లవ్ సాంగ్ రిలీజ్

3 months ago 9
శ్రీ నందు హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న డిఫరెంట్ కంటెంట్ చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’ (Psych Siddhartha). వరుణ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్‌ 12న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘ధుమ్‌ తకుమ్‌..’ అంటూ సాగే లవ్‌ సాంగ్‌ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్‌ పాడారు.
Read Entire Article