Dhurandhar 2 First Review: ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ.. మరోసారి బాక్సాఫీస్ దుమారమే భయ్యా!
3 hours ago
2
పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘ధురంధర్: ది రివేంజ్’. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండనుందనే విషయాలు ఇప్పుడు చూద్దాం..