Dhurandhar 2 Movie: 'దురంధర్ 2' సినిమా రన్ టైమ్ లాక్.. వామ్మో అన్ని గంటలేంద్రా బాబూ..?

6 days ago 2
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ “ధురంధర్ 2” (Dhurandhar 2). కేవలం హిందీ బెల్ట్ లోనే కాకుండా, సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Entire Article