Dhurandhar Locations: ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’.. ఈ సినిమాను ఏయే లొకేషన్లలో తీశారో తెలుసా? 

1 month ago 2
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న లొకేషన్లలో షూట్ చేసిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ సీక్వల్ కూడా రాబోతోంది.
Read Entire Article