Dhurandhar Movie: 3 రోజుల్లో రూ.160 కోట్లు.. దుమ్మురేపుతున్న 'ధురంధర్' సినిమా..!
4 months ago
8
బాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా సినీ ప్రియులు, ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా 'ధురంధర్'. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.