Dhurandhar Movie: 'బాహుబలి-2' రికార్డును బద్దలు కొట్టి ధురంధర్.. ఇదెక్కడి మాస్‌రా మామ!

1 month ago 4
డిసెంబర్ 5న రిలీజైన ధురంధర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌పై కనక వర్షం కురిపిస్తుంది. అప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న సినిమాల రికార్డులను సైతం కూకటి వేళ్లతో పెకిలిస్తూ దర్జాగా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా సింహాసనంపై కూర్చుంది.
Read Entire Article