Dhurandhar Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'ధురంధర్'.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇదే..?

1 month ago 10
డిసెంబర్ 5న రిలీజైన ధురంధర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌పై కనక వర్షం కురిపిస్తుంది. అప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న సినిమాల రికార్డులను సైతం కూకటి వేళ్లతో పెకిలిస్తూ దర్జాగా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా సింహాసనంపై కూర్చుంది.
Read Entire Article