Dhurandhar Movie: రూ.1100 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్' సినిమా.. కానీ అక్కడ మాత్రం రూ.90 కోట్ల నష్టాలు!

2 months ago 6
డిసెంబర్ 5న రిలీజైన ధురంధర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌పై కనక వర్షం కురిపిస్తుంది. అప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న సినిమాల రికార్డులను సైతం కూకటి వేళ్లతో పెకిలిస్తూ దర్జాగా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా సింహాసనంపై కూర్చుంది.
Read Entire Article