Dhurandhar Real Story: 15 ఏళ్లకే తల్లిని చంపి, 21 ఏళ్లకే డాన్.. 'ధురంధర్' రియల్ స్టోరీ ఇదే

8 months ago 23
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ (Dhurandhar)' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. తెరపై మనం చూస్తున్న వైల్డ్ యాక్షన్, క్రూరత్వం కేవలం కల్పితం కాదు. పాకిస్థాన్‌లోని కరాచీని గడగడలాడించిన గ్యాంగ్‌స్టర్ 'రెహ్మాన్ డకాయిత్ (Rehman Dakait)' జీవితం ఆధారంగానే ఈ సినిమా రూపొందింది.
Read Entire Article