Dhurandhar Records: 11 దేశాల్లో ధురంధర్ సెన్సేషన్.. ఓటీటీలో రికార్డులు బ్రేక్

5 months ago 33
యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్లకు మన ఆడియన్స్‌లో ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. థియేటర్లో మిస్ అయినా, OTTలో మాత్రం ఇలాంటి సినిమాలను అస్సలు వదలరు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ (Dhurandhar)' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Read Entire Article