వెండితెరపై మనం చూసే కొన్ని సీన్స్ మనసులో బలంగా నాటుకుపోతాయి. ఆ సీన్స్ అంత పర్ఫెక్ట్‌గా పండటానికి నటీనటులు తెరవెనుక పడే కష్టం, టెన్షన్ మనకు కనిపించదు. ఇప్పుడు 'ధురంధర్ (Dhurandhar)' సినిమాలోని ఓ కీలక సన్నివేశం వెనుక జరిగిన కథ, సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది.