Dies Irae: ప్రణవ్ మోహన్ లాల్ 'డీయస్ ఈరే'... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా నవంబర్ 7న రిలీజ్

9 months ago 23
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించిన సినిమా 'డీయస్ ఈరే'. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
Read Entire Article