Dil Raju Production 60th Movie With Ashish: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్, స్టార్ ప్రొడ్యూర్‌గా దిల్ రాజు పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రొడక్షన్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 60వ మూవీని అనౌన్స్‌మెంట్ చేశారు. ఎస్‌వీసీ బ్యానర్ మైల్ స్టోన్ మూవీగా వస్తోన్న ఈ సినిమాలో హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.