Dil Raju On Game Changer: తమిళంలో ఇంకా సినిమాలు చేస్తా.. అమెరికాలో గేమ్ చేంజర్ భారీ ఈవెంట్.. దిల్ రాజు కామెంట్స్

1 year ago 24

Dil Raju About Game Changer Release In Tamil: విజయ్ వారిసు సినిమా తర్వాత తమిళంలో ఇంకా సినిమాలు చేయాలని ఉందని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళంలో రామ్ చరణ్ గేమ్ చరణ్ మూవీ రిలీజ్‌పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఇతర విశేషాలు పంచుకున్నారు.

Read Entire Article