Dil Raju Comments On Revu Movie Review: రేవు సినిమాకు తాను రివ్యూ రాస్తానని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవు మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు తాను రాయబోయే మొదటి రివ్యూ ఈ రేవు రివ్యూ అని చెప్పారు.